భారతదేశం పక్షాన • విల్ దురంత్
పుస్తక రచయిత విల్ దురంత్ దాదాపు వంద సంవత్సరాల క్రితం నాగరికత
పుట్టు పూర్వోత్తరాలను తెలుసుకునే క్రమంలో భారతదేశాన్ని సందరి్శంచారు. ఆంగ్లేయుల
పాలనలో భారతీయుల దైనాయాన్ని ప్రతయాక్ంగా చూసి, కలతపడిన మనసుతో ప్రపంచాన్కి
వాస్తవాన్ని చెప్పందుకు పూనుకున్ రాసినదే ఈ పుస్తకం.
భారతదేశ చరిత్రలో మరుగుపరచబడిన ఎన్నిచీకటి న్జాల్ని అక్రీకరించారు.
ప్రపంచంలోనే అతయాంత నాగరీకులన్, స్వోచాఛాప్రియులన్ చెప్పబడే ఆంగ్లేయుల పటలే
తనకునని అభిమానం గురించి చెబుతూనే, భారతీయుల పటలే వారి అమానుష వైఖరిన్
తీవ్ంగా విమరి్శంచారు.
‘‘నూట ఏభై సంవత్సరాల కాలంగా ఉదేదేశయా పూరకంగా బ్రిటీష్ ప్రభుతవోం ఏవిధంగా
భారతదేశాన్ని దోపిడీ చేస్్త వచి్చందో నా అధయాయనం దావోరా తెలుసుకుంట్ననికొద్దే నా
ఆశ్చరాయాన్కి, అసహనాన్కి అంతులేకుండా పోయింది. మొత్తం చరిత్రలోనే అతయాంత పెదదే
నేరాన్ని చూసు్తనానినననిది నాకు తోచింది.
ఎక్కడో దూరంగా భూప్రపంచాన్కి ఆవల్వైపు స్వోచఛా కోసం పోరాడుతునని ఏ
ఒక్క భారతీయుడైనా నా మాటలు విన్ ఎంతోకొంత ఓదారు్పను పందగల్గితే నేను
కొన్ని నెలలుగా పన్నిచేసు్తనని ఈ చినని పుస్తకాన్కి నాయాయం జరిగిందనే అనుకుంటాను.
భారతదేశం కోసం నేను సాయమేదైనా చెయయాగలనంటే ద్న్కి మంచినది లేదన్
నమ్ముతాను.’’
‘‘ప్రపంచ స్వోచఛాకోసం న్లబడేవారికి, రంగు, జాతి, వర్గ విభేదాలు తెల్యన్ వారికి,
ప్రేమ, మానవతవోం, నాయాయం అనే మతాన్ని నమేమువారికి, ఇంకా ఈ భూతలం మీద
స్వోచఛాకోసం పోరాడుతూ తమ పటలే సానుభూతికోసం చూస్ అణగారిపోయిన ప్రజలకు,
ప్రపంచశాంతి పటలే వారిలో ఇమడిఉనని ఆశాభావాన్కి ప్రేమతో, కృతజ్ఞతతో పుస్తకాన్ని
అంకితం ఇసు్తనానినంటూ’’ లాలా లజపతి రాయ్ తన ‘’అన్ హ్యాపీ ఇండియా’’ మ్ందు
ఉటంకించిన మాటలను చెబుతూ తాను ఇంతకనాని చెప్పందుకేమీ లేదనానిరు విల్
దురంత్.