నిత్య జీవితంలో సామాన్యప్రజలు ఎదుర్కునే కష్ట సుఖాలు,పెద్ద మనసుతో వారు చేసే
పనులు – వీటి గురించి అసామాన్య లక్షణాలున్న సామాన్య పాత్రలను సుధామూర్తి తన శైలిలో
వివరిస్తారు.
తన చిన్ననాటి జ్ఞాపకాల మాలలో ముత్యాలవంటి మానవత్వం గల పాత్రలను
సుధామూర్తి ఈ పద్నాలుగు కథలలో మనకు పరిచయం చేస్తారు.
ఒక చిన్న ఊరిలో ఉండేవారి అనుబంధాల భాషను వివరించే ఈ కథల హారంలో, వారు
– సామాన్యులే అయినా అసామాన్యులు.
ఈకథల్లో నేను అసాధారణవ్యక్తిత్వాలను వివరించాను. నేను పెద్దదాన్నవుతున్నప్పుడు
వారి నుండి ఎన్నో విషయాలు నేర్చుకున్నాను.
ఒక్కో పాత్ర ఒక ముత్యం అయితే నేను దారంలా వాటిని హారంగా అల్లాను,
నా ప్రజలకు, నా నేలకు నేను రుణపడ్డాను.
– సుధామూర్తి