హరీష్ భట్ వ్రాసిన ఈ కథలు టాటా సంస్థల ఘన చరిత్ర, వారసత్వం వర్ణిస్తాయి.
జాతీయ నిర్మాణంలో కొత్త దారుల అన్వేషణ ఎలా జరిగినదో వివరిస్తాయి…
– ఎన్. చంద్రశేఖరన్ , టాటా సన్స్ చైర్మన్
టాటాలో నా ఉద్యోగ జీవితం ప్రారంభించడం నాకెంతో గౌరవప్రదం.
అత్యధికంగా అమ్ముడుపోయిన టాటాలాగ్ (TATALOG) రచయిత
వ్రాసిన టాటా కథలు నా హృదయంలో ప్రత్యేకస్థానం ఉంటుంది.
ఈ పుస్తకం మిమ్మల్ని ప్రముఖులైన టాటాల ప్రపంచంలోకి
వారి స్మృతి పథంలోకి తీసుకుపోతుంది.
– సుధామూర్తి
నాయకత్వం గురించిన సిద్ధాంతాల కంటే నాయకుల వాస్తవ గాథలు గొప్ప
పాఠాలు చెప్తాయని టాటా స్ఫూర్తిగాథలు రచించిన హరీష్ భట్ రుజువు చేసారు.
– పీయూష్ పాండే
ఒక మహా కథనంలో టాటాల విలువల వ్యవస్థ ఒక ముఖ్యభాగం. ఈ నలభై కథల
ఉదంతాలు పాఠకుల కళ్ళు తెరిపించి ఆహ్లాదం కలిగిస్తాయి. హరీష్ భట్ మన
మదిని ఆకట్టుకుంటాడు.
– సునీల్కాంత ముంజల్
ఈ పుస్తకంలోని కథలను ఒక్కొక్కటిగా చదవండి. చిన్న చిన్న ఉదాహరణలు,
సంఘటనలతో హరీష్ భట్ ఉత్తమ వాణిజ్య యాత్రకు తీసుకుని వెళతారు.
– సంతోష్ దేశాయ
TATA Kathalu
₹250 ₹225
Test
- Author: Harish Bhat
- Publisher: Alakananda Prachurnalu
- Subject: Business
- Language: Telugu
- Binding Type: Paper Back
- No of Pages: 173
- Status: released
- Date: 15-9-2023
- ISBN-13: 9788182941243
18 in stock
SKU: 9788182941243
Categories: Alakananda Prachurnalu, Authors, Binding, Books, Business & Economics, Nonfiction, Paper Back, Publishers, Uncategorized
Description
- Weight : 0.250kg
- Breadth : 13cm
- Length : 22cm
- Height : 2cm